CCI పునర్నిర్మాణం చేయాలి: CTU జిల్లా కార్యదర్శి లింగాల చిన్నన్న
12వ రోజు కొనసాగిన దీక్ష.. భూనిర్వాసితులకు తగిన నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ ఆదిలాబాద్,మన భారత్, ఆగస్టు 20: ఆదిలాబాద్‌లో CCI పునర్నిర్మాణం చేపట్టాలని, ప్రాజెక్టు కోసం భూములు కోల్పోయిన నిర్వాసితులకు న్యాయమైన నష్టపరిహారం చెల్లించాలని CTU జిల్లా కార్యదర్శి లింగాల చిన్నన్న డిమాండ్ చేశారు. CCI పునర్నిర్మాణం కోసం చేపట్టిన దీక్ష 12వ రోజుకు చేరిన సందర్భంగా ఆయన దీక్షా శిబిరాన్ని సందర్శించి మాట్లాడారు. ఈ సందర్భంగా లింగాల చిన్నన్న మాట్లాడుతూ CCI పునర్నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు...