Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ..

మన భారత్,తలమడుగు, ఆగస్టు 20: తలమడుగు మండల కేంద్రంలో అర్హులైన కుటుంబాలకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ ఏలుగు రాజన్న (చంటి) ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఏలుగు రాజన్న మాట్లాడుతూ అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని తెలిపారు. ప్రజలకు అవసరమైన ప్రభుత్వ సేవలు సులభంగా అందేలా గ్రామపంచాయతీ తరఫున...

Read Full Article

Share with friends