ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు
మొగుళ్ళపల్లి లో ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు మన భారత్,మొగుళ్ళపల్లి: దేశ సేవకు జీవితాన్ని ధారపోసి భరతమాత ఒడిలో తుది శ్వాస వదిలిన దివంగత ప్రధాని భారతరత్న రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా గురువారం మొగులపల్లి మండల కేంద్రంలోని బస్టాండ్ కూడలి వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఆ మహానీయుడికి ఘనంగా నివాళులు అర్పించారు.అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్...