పోస్టల్ ఉద్యోగం ఇప్పిస్తానని రూ.1 లక్ష మోసం.. నిందితుడి అరెస్ట్
మన భారత్, ఆదిలాబాద్: పోస్టల్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి ఓ వ్యక్తి నుంచి రూ.1 లక్ష తీసుకుని మోసం చేసిన ఘటనపై గుడిహత్నూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఉట్నూర్ ఏఎస్పీ రుత్విక్ సాయి కొట్టే ఐపీఎస్ తెలిపారు. ఉద్యోగం పేరుతో డబ్బులు వసూలు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుడిహత్నూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మన్నూర్ గ్రామానికి చెందిన భూరే స్వప్నిల్‌కు అదే...