Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

టీఆర్‌ఎస్‌కు భారీ మద్దతు.. 400 మంది పార్టీలో చేరిక

ధరంపూరిలో టీఆర్‌ఎస్‌కు భారీ మద్దతు.. 400 మంది పార్టీలో చేరిక మన భారత్, ఇచ్చోడ:ఆగస్టు19, బోథ్ నియోజకవర్గం ఇచ్చోడ మండలం ధరంపూరి గ్రామంలో టీఆర్‌ఎస్ పార్టీకి భారీగా మద్దతు లభించింది. మాజీ ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర అబ్జర్వర్, బోథ్ నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి రాథోడ్ బాపురావు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో గ్రామంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను గుర్తు చేసుకుంటూ గ్రామ పెద్దలు, యువకులు, కార్యకర్తలు సహా సుమారు 400 మంది టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. రాథోడ్...

Read Full Article

Share with friends