ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం..
జ్ఞాపకాలను పదిలం చేసే చిత్రకళకు వేడుక మన భారత్, ఇంటర్ నెట్ డెస్క్: ప్రతి ఏడాది ఆగస్టు 19న ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని జరుపుకుంటారు. క్షణాలను చిత్రాల రూపంలో శాశ్వతంగా భద్రపరుస్తూ, సమాజంలోని అనేక మార్పులు, సంఘటనలు, ప్రకృతి అందాలు, మానవ జీవితంలోని అనుభూతులను ప్రపంచానికి పరిచయం చేస్తున్న ఫోటోగ్రాఫర్ల సేవలను గుర్తుచేసుకునే సందర్భంగా ఈ రోజును నిర్వహిస్తున్నారు. ఫోటోగ్రఫీ అనేది కేవలం ఒక చిత్రాన్ని కెమెరాలో బంధించడం మాత్రమే కాదు. ఒక సంఘటనను మాటలకంటే బలంగా...