ఘనంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీ
ప్రతి ఇంట్లో త్రివర్ణ వేడుక.. దేవాపూర్‌లో ఘనంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీ మన భారత్,ఆగస్టు 14 తలమడుగు: స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశభక్తి భావాన్ని ప్రతి ఇంటికీ చేర్చాలనే లక్ష్యంతో తలమడుగు మండలం దేవాపూర్ గ్రామంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీని ఘనంగా నిర్వహించారు. గ్రామంలో జాతీయ జెండాలతో ర్యాలీ చేపట్టి స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. యువత, విద్యార్థులు, ప్రజలు ఉత్సాహంగా పాల్గొని దేశభక్తిని చాటుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ పోరండ్ల సంతోష్ మాట్లాడుతూ.....