Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

తెలంగాణ రక్షణ సేనలోకి కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్ కార్యకర్తల చేరిక

తెలంగాణ రక్షణ సేనలోకి కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్ కార్యకర్తల చేరిక ఇచ్చోడ మండలం మాదాపూర్‌లో టీఆర్‌ఎస్‌కు బలోపేతం.. మైనారిటీ జనరల్‌ సెక్రటరీగా ఎండీ అసిఫ్ నియామకం ఆదిలాబాద్, ఆగస్టు 18, మన భారత్: బోథ్ నియోజకవర్గంలోని ఇచ్చోడ మండలం మాదాపూర్ గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్ కార్యకర్తలు తెలంగాణ రక్షణ సేన (TRS) పార్టీలో చేరారు. టీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర అబ్జర్వర్‌, బోథ్ నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో...

Read Full Article

Share with friends