Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

సమస్యకు సర్పంచ్ వెంకన్న సొంత నిధులతో పరిష్కారం..

అంగన్‌వాడీ కేంద్రంలో తాగునీటి సమస్యకు సర్పంచ్ సొంత నిధులతో పరిష్కారం తలమడుగు, ఆగస్టు 18, మన భారత్: తలమడుగు మండల కేంద్రమైన కుచులాపూర్ గ్రామంలోని అంగన్‌వాడీ సెంటర్‌–1లో నెలకొన్న తాగునీటి సమస్యకు సర్పంచ్ మోడేపు వెంకన్న చొరవతో పరిష్కారం లభించింది. అంగన్‌వాడీ కేంద్రంలో చిన్నారులు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గ్రామస్తులు సర్పంచ్ దృష్టికి తీసుకెళ్లగా, ఆయన వెంటనే స్పందించారు. చిన్నారుల ఆరోగ్యం, భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని అంగన్‌వాడీ కేంద్రానికి అవసరమైన తాగునీటి సౌకర్యాన్ని సర్పంచ్...

Read Full Article

Share with friends