బీఆర్ఎస్ లో జోరుగా చేరికలు.!
బీఆర్ఎస్‌లోకి కప్పర్దేవి గ్రామస్థుల చేరిక ఎమ్మెల్యే అనిల్ జాదవ్ నాయకత్వంపై విశ్వాసంతో పార్టీలో చేరిక తలమడుగు, ఆగస్టు 16, మన భారత్: తలమడుగు మండలం కప్పర్దేవి గ్రామానికి చెందిన పలువురు గ్రామస్థులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే అనిల్ జాదవ్ నాయకత్వంపై నమ్మకంతో పాటు మాజీ సీఎం కేసీఆర్ పట్ల ఉన్న అభిమానంతో, నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై స్వచ్ఛందంగా బీఆర్ఎస్ పార్టీలో చేరినట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్...