Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

నాగోబాను దర్శించుకున్న జిల్లా ఎస్పీ..

నాగుల పంచమి సందర్భంగా కెస్లాపూర్‌లో భద్రతా ఏర్పాట్ల పరిశీలన – భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు మన భారత్,ఆగస్టు 17, ఆదిలాబాద్: నాగుల పంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదిలాబాద్ జిల్లా కెస్లాపూర్‌లోని సుప్రసిద్ధ ఆదివాసీ దైవ క్షేత్రం నాగోబా ఆలయాన్ని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ సోమవారం సందర్శించారు. పర్వదినం సందర్భంగా ఆలయానికి భక్తుల రాక పెరగడంతో పోలీసులు ఏర్పాటు చేసిన బందోబస్తు, భద్రతా చర్యలను ఎస్పీ స్వయంగా పరిశీలించారు. కెస్లాపూర్ నాగోబా ఆలయానికి...

Read Full Article

Share with friends