ప్రజావాణి కి ఏడు దరఖాస్తులు..
తలమడుగు ప్రజావాణికి 7 దరఖాస్తులు రైతువేదికలో ప్రజల నుంచి సమస్యలు, ఫిర్యాదుల స్వీకరణ మన భారత్,ఆగస్టు 17, తలమడుగు: తలమడుగు మండల కేంద్రంలోని రైతువేదికలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలు, ఫిర్యాదులను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ప్రజావాణిలో మొత్తం 7 దరఖాస్తులు అందినట్లు ఎంపీడీవో శంకర్ తెలిపారు. ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను అధికారులు స్వీకరించి, వాటికి సంబంధించిన వివరాలను పరిశీలించారు. వివిధ...