గంటల వ్యవధిలో మేకల చోరీ కేసు ఛేదింపు
ఇద్దరు దొంగలు.. దొంగిలించిన మేకలు కొనుగోలు చేసిన మరో ఇద్దరు అరెస్ట్ ఐదు మేకలు, కారు, మూడు సెల్‌ఫోన్లు, రూ.2 వేల నగదు స్వాధీనం మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ పట్టణంలోని జై జవాన్ నగర్‌లో జరిగిన మేకల చోరీ కేసును ఆదిలాబాద్ టూ టౌన్ పోలీసులు గంటల వ్యవధిలోనే ఛేదించారు. మేకలను దొంగతనం చేసిన ఇద్దరితో పాటు చోరీ చేసిన మేకలను కొనుగోలు చేస్తున్న మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి ఐదు...