Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

బీజేపీపై మంత్రి విమర్శలు..

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్‌ను పటిష్ఠం చేయడమే లక్ష్యం: జూపల్లి గ్రామస్థాయి నుంచి పార్టీ బలోపేతానికి కార్యాచరణ.. ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రాధాన్యం మన భారత్, ఉట్నూర్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయడమే తమ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. పార్టీని గ్రామస్థాయి నుంచి పటిష్ఠం చేసేందుకు నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నట్లు తెలిపారు. ఉట్నూర్‌లో నిర్వహించిన పార్టీ కార్యక్రమాల్లో భాగంగా మంత్రి మాట్లాడుతూ ఉమ్మడి ఆదిలాబాద్...

Read Full Article

Share with friends