Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

టీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి కృషి..

బోథ్‌లో TRS బలోపేతంపై కవితతో రాథోడ్ బాపురావు చర్చ మన భారత్, బోథ్:ఆగస్టు 18, తెలంగాణ రక్షణ సేన (TRS) పార్టీ రాష్ట్ర అబ్జర్వర్, బోథ్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో TRS పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవితను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బోథ్ నియోజకవర్గ రాజకీయ పరిస్థితులు, ప్రజల సమస్యలు, పార్టీ కార్యకలాపాలు, భవిష్యత్ కార్యాచరణపై ఇరువురు చర్చించినట్లు రాథోడ్ బాపురావు తెలిపారు. నియోజకవర్గంలో పార్టీని క్షేత్రస్థాయిలో మరింత...

Read Full Article

Share with friends