Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

కాంగ్రెస్ పార్టీలో గందరగోళం..!

ఉట్నూర్‌లో కాంగ్రెస్ PAC సమావేశంలో గందరగోళం మంత్రి, AICC కార్యదర్శి, ఎమ్మెల్యేల సమక్షంలోనే నేతల మధ్య వాగ్వాదం మన భారత్, ఉట్నూర్: ఉట్నూర్‌లో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ PAC సమావేశం తీవ్ర గందరగోళానికి దారితీసింది. పార్టీ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధుల సమక్షంలోనే పలువురు కాంగ్రెస్ నేతలు పరస్పరం వాగ్వాదానికి దిగడంతో సమావేశం రసాభాసగా మారింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఉట్నూర్‌లో జరిగిన కాంగ్రెస్ పార్టీ PAC సమావేశానికి AICC కార్యదర్శి సచిన్...

Read Full Article

Share with friends