Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఆ రైతులను వెంటనే ఆదుకోవాలి.!

పంట నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలి కొత్తూరు శివారులో వాగు ప్రవాహంతో ఎకరాల కొద్దీ పంట నష్టం.. ప్రజావాణిలో వినతిపత్రం మన భారత్,ఆగస్టు 17, తలమడుగు: జులై మాసంలో కురిసిన భారీ వర్షాల కారణంగా తలమడుగు మండలం కొత్తూరు గ్రామ శివారులో వాగు ఉధృతంగా ప్రవహించడంతో ఎకరాల కొద్దీ పంటలు దెబ్బతిన్నాయని సీపీఐ జిల్లా కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి తెలిపారు. పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకుని తగిన నష్టపరిహారం అందించాలని ఆయన డిమాండ్ చేశారు....

Read Full Article

Share with friends