Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

న్యాయ సేవలను సద్వినియోగం చేసుకోవాలి..

మొగుళ్లపల్లి, నవాబుపేట, జడల్పేట లో జరిగిన న్యాయ అవగాహనా సదస్సులు మన భారత్,మొగుళ్ళపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మొబైల్ వ్యాన్ ఉపయోగించి మొగుళ్లపల్లి రైతు వేదిక, బస్స్టాండ్, నవాబుపేట , జడల్పేట గ్రామాల్లో న్యాయ అవగాహనా కార్యక్రమాలు నిర్వహించారు.డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ అక్షయ ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడుతూ ఉచిత న్యాయ సహాయం పొందగోరెవారు, కోర్టు కేసుల్లో చిక్కి ఇబ్బందులు పడేవారు, న్యాయాన్ని పొందలేని నిస్సహాయులు, ప్రామిసరి...

Read Full Article

Share with friends