బాధిత కుటుంబానికి అండగా ఉంటాం..
మారెళ్ల అమ్మక్క కుటుంబ సభ్యులను పరామర్శించిన TRP మొగుళ్లపల్లి మండల అధ్యక్షులు బోనగిరి రాజేష్ మన భారత్,మొగుళ్ళపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా, మొగుళ్లపల్లి మండలం పర్లపల్లి గ్రామానికి చెందిన మారెళ్ల అమ్మక్క మృతి చెందిన విషయం తెలుసుకున్న TRP మొగుళ్లపల్లి మండల అధ్యక్షులు బోనగిరి రాజేష్ వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ విషాద సమయంలో వారు ధైర్యంగా ఉండాలని ఓదార్చారు.మారెళ్ల అమ్మక్క గారి ఆత్మకు శాంతి చేకూరాలని,...