manabharath.com
Newspaper Banner
Date of Publish : 14 August 2026, 5:46 am Editor : manabharath

బాధిత కుటుంబానికి అండగా ఉంటాం..

మారెళ్ల అమ్మక్క కుటుంబ సభ్యులను పరామర్శించిన TRP మొగుళ్లపల్లి మండల అధ్యక్షులు బోనగిరి రాజేష్

మన భారత్,మొగుళ్ళపల్లి:

జయశంకర్ భూపాలపల్లి జిల్లా, మొగుళ్లపల్లి మండలం పర్లపల్లి గ్రామానికి చెందిన మారెళ్ల అమ్మక్క మృతి చెందిన విషయం తెలుసుకున్న TRP మొగుళ్లపల్లి మండల అధ్యక్షులు బోనగిరి రాజేష్ వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

ఈ విషాద సమయంలో వారు ధైర్యంగా ఉండాలని ఓదార్చారు.మారెళ్ల అమ్మక్క గారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని బోనగిరి రాజేష్ ప్రార్థించి బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం అని వెల్లడించారు.