manabharath.com
Newspaper Banner
Date of Publish : 14 August 2026, 4:41 am Editor : manabharath

మంత్రి సురేఖకు జన్మదిన శుభాకాంక్షలు..

మంత్రి కొండా సురేఖకు పూల మొక్కను అందజేసి..అడ్వాన్స్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వేముల మహేందర్ గౌడ్

మన భారత్,మొగుళ్ళపల్లి:

ఆగస్టు 19న మంత్రి కొండా సురేఖమ్మ జన్మదినం సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ కొండా దంపతుల వీరాభిమాని ఆదివారం హన్మకొండలోని రామ్ నగర్ లో గల మంత్రి నివాసంలో కొండ సురేఖమ్మను మర్యాదపూర్వకంగా కలిశారు . ఈ సందర్భంగా మంత్రి సురేఖకు పూల మొక్కను అందజేసి, అడ్వాన్స్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.