Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఆ గ్రామానికి జిల్లా కలెక్టర్ పేరు..!

ఆ గ్రామానికి ఆదిలాబాద్ కలెక్టర్ పేరు ఆదిలాబాద్ రూరల్, ఆగస్టు 13: గ్రామాభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపుతున్న ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా సేవలకు గుర్తింపుగా ఆయన పేరును నూతన ఆవాస ప్రాంతానికి పెట్టారు. ఆదిలాబాద్ రూరల్ మండలం దహెగాం గ్రామ సమీపంలో నూతనంగా ఏర్పడిన ఆవాస ప్రాంతానికి **‘రాజర్షి షా గూడ’**గా నామకరణం చేశారు. ఈ సందర్భంగా గురువారం కలెక్టర్ రాజర్షి షా గ్రామ బోర్డును ఆవిష్కరించారు. నూతన ఆవాస...

Read Full Article

Share with friends