ఫుట్‌పాత్ తొలగింపుపై ఫిర్యాదు
ఎన్టీఆర్ చౌరస్తాలో ఫుట్‌పాత్ తొలగింపుపై ఫిర్యాదు ఆదిలాబాద్, ఆగస్టు 13, మన భారత్: ఆదిలాబాద్ పట్టణంలోని ఎన్టీఆర్ చౌరస్తా సమీపంలో షాపింగ్ మాల్ ఎదుట ఫుట్‌పాత్‌ను తొలగించి పార్కింగ్ స్థలంగా మార్చడం, అక్కడి చెట్లను నరికివేయడంపై హ్యాండీక్యాప్ వెల్ఫేర్ సొసైటీ ప్రతినిధులు మున్సిపల్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ప్రజల రాకపోకలకు, ముఖ్యంగా పాదచారులకు ఇబ్బందులు కలిగించేలా ఫుట్‌పాత్‌ను వినియోగిస్తున్నారని వారు ఆరోపించారు. ఫుట్‌పాత్ స్థానంలో పార్కింగ్ ఏర్పాటుపై అభ్యంతరం ఎన్టీఆర్ చౌరస్తా వద్ద చెన్నై షాపింగ్ మాల్...