Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

కప్పర్లలో కేమా సదానందం కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు పరామర్శ తాంసీ, ఆగస్టు 13, మన భారత్: ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గం తాంసీ మండలం కప్పర్ల గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కేమా సదానందం నానమ్మ కేమా మల్లమ్మ ఇటీవల మృతి చెందారు. విషయం తెలుసుకున్న టీఆర్‌ఎస్ పార్టీ స్టేట్ అబ్జర్వర్, బోథ్ నియోజకవర్గ ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు గురువారం కప్పర్లలోని సదానందం స్వగృహానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ...

Read Full Article

Share with friends