Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

532 గ్రాముల ఎండు గంజాయి స్వాధీనం..

ఎండు గంజాయి స్వాధీనం మొగుళ్లపల్లి, ఆగస్టు 13: అక్రమంగా ఎండు గంజాయిని తరలిస్తున్న యువకుడిని మొగుళ్లపల్లి పోలీసులు అరెస్టు చేసి, అతడి వద్ద నుంచి 532 గ్రాముల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 12న అందిన విశ్వసనీయ సమాచారంతో లక్ష్మీ సాయి గార్డెన్ సమీపంలో పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు. రాత్రి సుమారు 7:20 గంటల సమయంలో బైక్‌పై వచ్చిన నడికూడ మండలం నార్లాపూర్ గ్రామానికి చెందిన సిద్ధును...

Read Full Article

Share with friends