Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడిగా ఎండీ రఫీ..

మొగుళ్లపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎండీ రఫీ మన భారత్, మొగుళ్లపల్లి: మొగుళ్లపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎండీ రఫీ నియమితులయ్యారు. గురువారం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం రాష్ట్రవ్యాప్తంగా వివిధ మండలాలకు నూతన మండల అధ్యక్షులను ప్రకటించింది. ఇందులో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మొగుళ్లపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎండీ రఫీకి బాధ్యతలు అప్పగించింది. పార్టీ అధిష్ఠానం తీసుకున్న నిర్ణయంతో స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల్లో ఉత్సాహం నెలకొంది. మండల...

Read Full Article

Share with friends