Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

సమానత్వం పెంపొందించడమే లక్ష్యం

అంగన్‌వాడీ చిన్నారులకు ఉచిత యూనిఫాంల పంపిణీ సమానత్వం, క్రమశిక్షణ పెంపొందించడమే లక్ష్యం: వార్డు కౌన్సిలర్ మాన్కర్ నాగసేన్ మన భారత్,ఆగస్టు 12, ఆదిలాబాద్: అంగన్‌వాడీ కేంద్రాల్లోని పూర్వ ప్రాథమిక విద్యార్థులను ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు దీటుగా తీర్చిదిద్దే లక్ష్యంతో స్థానిక ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో ఉచిత ఏకరూప దుస్తుల పంపిణీ కార్యక్రమాన్ని 8 వార్డ్ కేఆర్కే కాలనీలో నిర్వహించారు. చిన్నారుల్లో చిన్ననాటి నుంచే క్రమశిక్షణ, సమానత్వ భావనను పెంపొందించడంతో పాటు అంగన్‌వాడీ కేంద్రాలపై ఆసక్తిని పెంచేందుకు ఈ కార్యక్రమం...

Read Full Article

Share with friends