అంగన్వాడీ లో చిన్నారులకు యూనిఫాంలు..
కోసాయి అంగన్‌వాడీ కేంద్రంలో చిన్నారులకు యూనిఫాం దుస్తుల పంపిణీ తలమాడుగు:మన భారత్ ఆగస్టు 12, అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులకు మెరుగైన వాతావరణం కల్పించడంతో పాటు వారి సంక్షేమానికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల్లో భాగంగా కోసాయి అంగన్‌వాడీ కేంద్రంలో చిన్నారులకు యూనిఫాం దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ సిడాం శైలజ రవి చిన్నారులకు యూనిఫాం దుస్తులను అందజేశారు. చిన్నారులు క్రమశిక్షణతో అంగన్‌వాడీ కేంద్రానికి హాజరై, అందుతున్న పౌష్టికాహారం, ప్రీ-స్కూల్ విద్య, ఇతర సేవలను సద్వినియోగం...