కొత్త పెన్షన్లకు దరఖాస్తులపై కీలక అప్‌డేట్
ఈ నెల 31లోపు దరఖాస్తు చేసుకోవాలి.. తొలిదశలో 8 వర్గాలకు ప్రాధాన్యం మన భారత్,ఆగస్టు 11 ఆదిలాబాద్: రాష్ట్రంలో కొత్త సామాజిక భద్రతా పెన్షన్ల మంజూరుకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇటీవల కొత్త పెన్షన్లపై ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో తాజాగా దరఖాస్తుల స్వీకరణకు గడువు విధించినట్లు సమాచారం. అర్హులైన వారు ఈ నెల 31లోపు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించినట్లు తెలుస్తోంది. తొలిదశలో ప్రభుత్వం కొన్ని ప్రత్యేక వర్గాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు సమాచారం. ఇందులో ఒంటరి...