Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఆగస్టు 15న స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

రెవెన్యూ గార్డెన్స్‌లో కార్యక్రమం.. 10 రోజుల్లో రేషన్ షాపుల వారీగా పంపిణీ పూర్తి చేయాలి: కలెక్టర్ రాజర్షి షా మన భారత్,ఆగస్టు 11 ఆదిలాబాద్: జిల్లాలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియను పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. ఆగస్టు 15న ఆదిలాబాద్‌లోని రెవెన్యూ గార్డెన్స్‌లో నిర్వహించనున్న స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమానికి వచ్చే లబ్ధిదారులకు ఎలాంటి...

Read Full Article

Share with friends