టీఆర్ఎస్‌లోకి 100 మంది చేరిక..
నూతన కార్యాలయం ప్రారంభం.. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలి: మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు ఇచ్చోడ, మన భారత్ ఆగస్టు 11: బోథ్ నియోజకవర్గంలో తెలంగాణ రక్షణ సేన (TRS)ను క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని బోథ్ నియోజకవర్గ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు పిలుపునిచ్చారు. ఇచ్చోడ మండల కేంద్రంలో తెలంగాణ రక్షణ సేన నూతన పార్టీ కార్యాలయాన్ని స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన ప్రారంభించారు. కార్యాలయ...