Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

నేరాల నియంత్రణకు సీసీ కెమెరాల పాత్ర కీలకం

ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానం -మొగుళ్ళపల్లి ఎస్ఐ ముప్పు సురేష్ మన భారత్,మొగుళ్ళపల్లి:  జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని అంకుశాపురం గ్రామంలో గ్రామ సర్పంచ్ క్యాతరాజు కవిత-లింగమూర్తి గ్రామంలోని వ్యాపారస్తులు, ప్రజల సహకారంతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఎస్ఐ ముప్పు సురేష్ గ్రామ ప్రజల ఆనందోత్సవాల మధ్య ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, నేరాలను అదుపు చేయడమే కాకుండా, దొంగతనాలు జరగకుండా, యువత...

Read Full Article

Share with friends