Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

అనుమతి లేకుండా ఇసుక తరలిస్తే చర్యలు తప్పవు..

అధికారుల స్పందన కరువు -మొగుళ్ళ పల్లి వాగు నుండి ఇసుక తరలిస్తే పైన్ తప్పదు -మొగుళ్ళపల్లి సర్పంచ్ చాట్ల విజయ -రవీందర్ మన భారత్,మొగుళ్ళపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రం పరిధిలోని పెద్దవాగు నుండి పలు గ్రామాల కొందరు ట్రాక్టర్ యజమానులు అనుమతి లేకుండా అక్రమంగా ఇసుకను రవాణా చేస్తున్నారు.అయినప్పటికీ సంబంధిత అధికారుల నుండి ఎలాంటి స్పందన లేకపోవడంతో మొగుళ్ళపల్లి గ్రామ సర్పంచ్ చాట్ల విజయ-రవీందర్ స్వయంగా రంగంలోకి దిగి ఎలాంటి అనుమతి పత్రాలు...

Read Full Article

Share with friends