విద్యుత్ అదాలత్‌తో సమస్యలకు పరిష్కారం
తలమడుగులో ప్రత్యేక విద్యుత్ అదాలత్.. పెండింగ్ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు సూచన తలమడుగు, ఆగస్టు 11, మన భారత్: విద్యుత్ వినియోగదారుల సమస్యలను ప్రత్యేక విద్యుత్ అదాలత్‌ల ద్వారా త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు విద్యుత్ వినియోగదారుల ఫోరమ్ చైర్‌పర్సన్ చావాన్ జయవంత్‌రావు, మెంబర్ ఫైనాన్స్ శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం తలమడుగు మండల కేంద్రంలోని విద్యుత్ సబ్‌స్టేషన్‌లో తలమడుగు, తాంసీ, భీంపూర్ మండలాలకు సంబంధించిన ప్రత్యేక విద్యుత్ అదాలత్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యుత్ వినియోగదారుల...