హిందూ యువ సమ్మేళనం పోస్టర్ల ఆవిష్కరణ
దేవాపూర్‌లో హిందూ యువ సమ్మేళనం పోస్టర్ల ఆవిష్కరణ యువతలో జాతీయ భావం, సేవాభావం పెంపొందించడమే లక్ష్యం తలమడుగు ,మన భారత్: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఆదిలాబాద్‌లో నిర్వహించనున్న హిందూ యువ సమ్మేళనం కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను తలమడుగు మండలం దేవాపూర్ గ్రామంలో ఘనంగా ఆవిష్కరించారు. దేవాపూర్‌లోని శ్రీ బాలాంజనేయ స్వామి ఆలయంలో ఈ పోస్టర్ల ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేవైఎం తలమడుగు మండల అధ్యక్షులు మాట్లాడుతూ.. రాష్ట్రీయ స్వయంసేవక్...