Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

రానుంది బహుజన రాజ్యాధికారం..

కార్యకర్తల త్యాగనిరతితోనే బహుజన రాజ్యాధికారం సాధ్యం బీఎస్పీ కార్యకర్తలు బూత్ స్థాయి వరకు పార్టీని బలోపేతం చేయాలి: జోన్ ఇంచార్జ్ అడ్వకేట్ నిషాని రామచంద్రం ఆదిలాబాద్, మన భారత్ ఆగస్టు,10: బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) కార్యకర్తల త్యాగనిరతి, నిజాయితీ, నిబద్ధతతో కూడిన కృషితోనే బహుజనులకు రాజ్యాధికారం సాధ్యమవుతుందని బీఎస్పీ చీఫ్ జోన్ ఇంచార్జ్ అడ్వకేట్ నిషాని రామచంద్రం అన్నారు. ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు రత్నపురం రమేష్ అధ్యక్షతన నిర్వహించిన జిల్లా సమీక్షా సమావేశానికి ఆయన ముఖ్య...

Read Full Article

Share with friends