ముడుపు కుటుంబానికి పరామర్శ..
ముడుపు వెంకటమ్మ పెద్దకర్మకు ఎమ్మెల్యే అనిల్ జాదవ్, మాజీ మంత్రి జోగు రామన్న హాజరు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు.. తలమడుగు,మన భారత్: మండలంలోని బరంపూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ముడుపు కేదారేశ్వర్ రెడ్డి మాతృమూర్తి ముడుపు వెంకటమ్మ పెద్దకర్మ కార్యక్రమానికి బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, మాజీ మంత్రి జోగు రామన్న హాజరై నివాళులర్పించారు. వెంకటమ్మ పెద్దకర్మ కార్యక్రమం బరంపూర్ గ్రామంలో నిర్వహించగా, ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాజీ మంత్రి జోగు రామన్నతో...