ఆదివాసీల హక్కుల పరిరక్షణకు కృషి..
ఆదివాసీల హక్కులు, సంస్కృతి పరిరక్షణకు కృషి చేయాలి ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదిలాబాద్:మన భారత్ ఆగస్టు9, ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదిలాబాద్ పట్టణంలోని బస్టాండ్ వద్ద ఆదివారం ఉదయం నిర్వహించిన ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో జిల్లా కలెక్టర్ రాజర్షి షా, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పాల్గొన్నారు. ఆదివాసీ సమాజం తమ ప్రత్యేక సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలు, జీవన విధానాలను తరతరాలకు కొనసాగిస్తూ దేశ...