ఆదివాసుల హక్కులను కాపాడాలి..
మౌలిక సదుపాయాలు కల్పించాలి ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా కొమురం భీమ్ విగ్రహానికి నివాళులు.. సామాజిక కార్యకర్త ప్రేమకళ ఆదిలాబాద్:మన భారత్, ఆగస్టు 9,ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఆదివాసీ హక్కుల పరిరక్షణ కోసం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక కొమురం భీమ్ విగ్రహానికి సామాజిక కార్యకర్త ప్రేమకళతో పాటు ఆదివాసీ సంఘాల నాయకులు, ఎన్‌హెచ్‌ఆర్‌సీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సామాజిక కార్యకర్త ప్రేమకళ మాట్లాడుతూ.....