బాధిత కుటుంబానికి అండగా ఉంటాం..
మృతిచెందిన కుటుంబాన్ని పరామర్శించిన రాథోడ్ బాపురావు కేంద్రే దీపక్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపిన తెలంగాణ రక్షణసేన బోథ్ ఇంచార్జ్ ఇచ్చోడ: మన భారత్ ఆగస్టు 9, ఇచ్చోడ మండలంలోని గాంధీనగర్ గ్రామానికి చెందిన కేంద్రే దీపక్ తండ్రి ఇటీవల అనారోగ్య కారణాలతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న తెలంగాణ రక్షణసేన బోథ్ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు వారి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన గాంధీనగర్ గ్రామంలోని కేంద్రే దీపక్ నివాసానికి వెళ్లి...