ఆదివాసీ మహనీయులకు ఘన నివాళులు
ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా రాథోడ్ బాపురావు నివాళులు.. ఆదివాసీ హక్కులు, ఆత్మగౌరవం కాపాడాలని పిలుపు ఆదిలాబాద్:మన భారత్ , ఆగస్టు 9,ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని బోథ్ నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు తన క్యాంపు కార్యాలయంలో ఆదివాసీ మహనీయులకు ఘన నివాళులు అర్పించారు. స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులతో కలిసి మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి వారి సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా రాథోడ్ బాపురావు మాట్లాడుతూ.....