Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన AYS నాయకులు

మృతుడు పోచయ్య దశదినకర్మ లో పాల్గొని చిత్రపటానికి నివాళులు అర్పించిన AYS రాష్ట్ర, మండల నాయకులు మన భారత్,మొగుళ్ళపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండలంలోని ఎల్లారెడ్డి పల్లె గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కల్లేపల్లి ప్రభాకర్ తండ్రి పోచయ్య అనారోగ్యంతో బాధపడుతు ఇటీవల మరణించగా ,వారి కుటుంబ సభ్యులను పరామర్శించి పోచయ్య దశదిన కర్మకు అంబేద్కర్ యువజన సంఘం మండల కమిటీ అధ్వర్యంలో రాష్ట్ర మండల నాయకులు పాల్గొని పోచయ్య చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు....

Read Full Article

Share with friends