ఆసరా పెన్షన్లకు దరఖాస్తులు చేసుకోవాలి ..
ఆసరా పెన్షన్లకు దరఖాస్తులు చేసుకోవాలి -మొగులపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి నడిగోటి రాము మన భారత్,మొగుళ్ళపల్లి: మొగులపల్లి మండలంలోని పెన్షన్లకు అర్హులైన ప్రతి ఒక్కరు ఎంపీడీవో కార్యాలయంలో దరఖాస్తులు చేసుకోవాలని మొగులపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి నడిగోటి రాము తెలిపారు. ఆదివారం అయినా తెలిపిన వివరాల ప్రకారం కొత్త పెన్షన్లకు మండలంలోని ప్రభుత్వ అధికారులు దరఖాస్తులు తీసుకోనున్నారని తెలిపారు. వితంతువులు భర్త డెత్ సర్టిఫికేట్ సమర్పించాలని , భర్తతో విడిపోయిన విడాకులు...