రూ.57.30 లక్షల అభివృద్ధి పనులు ప్రారంభం
గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనే కూటమి ప్రభుత్వ లక్ష్యం: మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మన భారత్ | విజయనగరం విజయనగరం జిల్లా గజపతినగరం మండలం మధుపాడు గ్రామంలో రూ.57.30 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లు, కాలువలను రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆదివారం ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంలో భాగంగా చేపట్టిన అభివృద్ధి పనులు పూర్తికావడంతో గ్రామస్థులకు అందుబాటులోకి వచ్చాయి. ఈ సందర్భంగా గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.....