ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు..
ప్రకృతితో మమేకమైన జీవనానికి గుర్తింపు సంప్రదాయాలు, సంస్కృతి, హక్కుల పరిరక్షణకు ప్రత్యేక దినోత్సవం మన భారత్, ప్రత్యేక కథనం: ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ప్రతి ఏడాది ఆగస్టు 9న నిర్వహిస్తారు. ప్రపంచవ్యాప్తంగా నివసిస్తున్న ఆదివాసీ, గిరిజన సమాజాల ప్రత్యేక సంస్కృతి, సంప్రదాయాలు, భాషలు, జీవన విధానాలు, హక్కుల పరిరక్షణపై అవగాహన కల్పించడమే ఈ రోజుకు ప్రధాన ఉద్దేశం. ప్రకృతితో మమేకమై, అడవులు, కొండలు, నదులు, వనరులను తమ జీవనంలో భాగంగా చేసుకుని తరతరాలుగా ముందుకు సాగుతున్న ఆదివాసీ...