తెలియని లింకులతో జాగ్రత్త: ఎస్పీ
ఏపీకే ఫైల్స్, తెలియని లింకులతో జాగ్రత్త: ఎస్పీ అఖిల్ మహాజన్ సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి.. ఈ వారం 38 ఫిర్యాదులు నమోదు ఆర్థిక మోసం జరిగిన వెంటనే 1930కు ఫిర్యాదు చేయాలి మన భారత్, ఆదిలాబాద్: సైబర్ నేరగాళ్ల మోసపూరిత చర్యల పట్ల ప్రజలు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ సూచించారు. సోషల్ మీడియా, వాట్సాప్, టెలిగ్రామ్ తదితర ఆన్‌లైన్ వేదికల ద్వారా వస్తున్న తెలియని లింకులు, ఏపీకే...