Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

బహుజనుల అభ్యున్నతికి విద్యే ఆయుధం: బీఎస్పీ

బహుజనుల అభ్యున్నతికి విద్యే ఆయుధం: బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు రత్నాపురం రమేష్ లక్ష్మీపూర్‌లో బీఎస్పీ సమావేశం.. ఫూలే, అంబేద్కర్, కాన్షీరాం, మాయావతి ఆశయాలపై అవగాహన మన భారత్, జైనథ్: బహుజన సమాజ అభ్యున్నతికి విద్య ఎంతో కీలకమని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు రత్నాపురం రమేష్ అన్నారు. జైనథ్ మండలంలోని లక్ష్మీపూర్ గ్రామంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని బీఎస్పీ ఆవశ్యకత, సామాజిక మార్పు, విద్య ప్రాముఖ్యతపై ప్రజలకు వివరించారు....

Read Full Article

Share with friends