Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

అర్హులు తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాలి..

చేయూత పింఛన్లకు మరో అవకాశం.. అర్హులు తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాలి ఇప్పటికే దరఖాస్తు చేసినా పెండింగ్‌లో ఉన్నవారు మళ్లీ దరఖాస్తు చేయాలి అవసరమైన ధ్రువపత్రాలు జత చేయాలి: జిల్లా కలెక్టర్ రాజర్షి షా మన భారత్, ఆదిలాబాద్:ఆగస్టు8: చేయూత పింఛన్ల మంజూరు కోసం ఎదురుచూస్తున్న అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వం మరోసారి అవకాశం కల్పించిందని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. జిల్లాలోని అర్హులైన ప్రతి ఒక్కరూ తమ అర్హతకు అనుగుణంగా సంబంధిత కార్యాలయాల్లో దరఖాస్తులు సమర్పించి...

Read Full Article

Share with friends