Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

108లో ప్రసవం.. తల్లి బిడ్డ క్షేమం

ఉమ్రి గ్రామానికి చెందిన గర్భిణికి సురక్షితంగా ప్రసవం చేసిన 108 సిబ్బంది తలమడుగు,మన భారత్ ఆగస్టు 7: అత్యవసర సమయంలో 108 అంబులెన్స్ సిబ్బంది అప్రమత్తతతో ఓ గర్భిణికి అంబులెన్సులోనే సురక్షితంగా ప్రసవం జరిగింది. తలమడుగు మండలంలోని ఉమ్రి గ్రామానికి చెందిన గర్భిణి రజిత శుక్రవారం 108 అంబులెన్సులోనే మగ శిశువుకు జన్మనిచ్చింది. కుటుంబ సభ్యులు రజితను వైద్య చికిత్స కోసం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ఆమెకు ఒక్కసారిగా తీవ్ర ప్రసవ వేదనలు ప్రారంభమయ్యాయి. పరిస్థితిని గమనించిన...

Read Full Article

Share with friends