Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఆ యువకుడికి మూడు రోజుల జైలు శిక్ష

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులో సామాజిక సేవకు గైర్హాజరు.. కోర్టు ధిక్కరణగా పరిగణన మన భారత్ | మొగుళ్ళపల్లి :  జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి పోలీస్‌ స్టేషన్ పరిధిలో నమోదైన డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులో కోర్టు విధించిన సామాజిక సేవకు గైర్హాజరైన యువకుడికి మూడు రోజుల సాధారణ జైలు శిక్ష విధించినట్లు ఎస్‌ఐ సురేష్ తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం.. చిట్యాల మండలానికి చెందిన ఓ యువకుడిపై డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసు నమోదైంది....

Read Full Article

Share with friends